తొక్కిసలాట వెనుక కుట్రకోణం?

తొక్కిసలాట వెనుక కుట్రకోణం?

SKLM: కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఆలయంలో సదుపాయాలు పూర్తిగా లేవు. అయితే కార్తీక శనివారం- ఏకాదశి సందర్భంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు చేసిన రీల్స్ కారణంగా వేలాది భక్తులు ఒక్కసారిగా వచ్చారు. దీంతో ప్రమాదం జరిగింది. ఇందులోని భద్రతా లోపాలు, కుట్ర అనుమానాలపై పోలీసులు విచారణ చేపట్టారు. SHARE IT