VIDEO: బుల్లెట్ సురేశ్ అత్యాచారానికి ప్రయత్నించాడు..?
CTR: చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేశ్ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ మహిళ వీడియో విడుదల చేసింది. దీనిపై టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య స్పందించారు.‘ఆ మహిళ గతంలో బుల్లెట్ సురేశ్ ఇంట్లో పనిచేసింది. ఆయన ఇంట్లో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 3న మహిళపై దొంగతనం కేసు నమోదు చేసి, ఇద్దరి ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు.