VIDEO: హైవేపై కాలిబూడిదైన ఎలక్ట్రిక్ కార్..!
CTR: గంగవరం(M) కేటిల్ ఫార్మ్ సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేంద్ర తిరుపతి నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా కారులో మంటలు చెలరేగాయి. గమనించిన సురేంద్ర కుటుంబ సభ్యులతో సహా కిందకు దిగేశారు. క్షేమంగా బయటపడ్డారు.