అతిపెద్ద సమస్యగా మారుతున్న ఫైబర్ కేబుల్స్

అతిపెద్ద సమస్యగా మారుతున్న ఫైబర్ కేబుల్స్

మేడ్చల్: ఉప్పల్, హబ్సిగూడ సహా అనేక ప్రాంతాల్లో ఫైబర్ కేబుల్స్ విద్యుత్ అంతరాయాలకు, విద్యుత్ సమస్యలకు కారణమవుతుంది. ఫైబర్ నెట్ వర్క్ వారికి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గ్రేటర్ వ్యాప్తంగా అనేకచోట్ల కరెంటు స్తంభాల వద్ద చిక్కుముళ్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.