'ఇష్టపడి పనిచేస్తే శ్రమ ఉండదు'

'ఇష్టపడి పనిచేస్తే శ్రమ ఉండదు'

W.G: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీని ఉగాది నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. మంగళవారం కౌన్సిల్ హాల్‌‌లో రిపబ్లిక్ డే అవార్డు గ్రహీతలను సత్కరించారు. పనులను ఇష్టపడి చేస్తే శ్రమ తెలియదని, సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.