టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా హిమబిందు

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా హిమబిందు

ATP: గుంతకల్లుకు చెందిన డాక్టర్ పత్తి హిమబిందు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించినట్లు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు హిమబిందు కృతజ్ఞతలు తెలిపారు.