'ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయండి'

'ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయండి'

SKLM: జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు.