సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

JN: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, జనగామ జిల్లా కేంద్రంలోని అంబబావి సమీపంలో ఉన్న ఉప్పలమ్మ ఆలయంలో సోమవారం ఉప్పలమ్మ అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారి వారణాసి పవన్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.