అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన
✦ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు
✦ యాడికిలో జరిగిన జలాధార సభలో తాడిపత్రి నియోజక ప్రగతి నివేదికను స్వయంగా వినిపించిన సీఎం
✦ శరవేగంగా సాగుతున్న కసాపురం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు