అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

NRPT: నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద కడుమూరు గ్రామానికి చెందిన ఎరుకలి నరసింహులు అనే వ్యక్తికి చెందిన అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచాడు. పక్క సమాచారంతో శనివారం టాస్క్ ఫోర్స్, నర్వ పోలీసులు దాడులు నిర్వహించి 10.5 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. దీంతో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పబ్బతి రమేష్ తెలిపారు.