VIDEO: ఇనార్బిట్ మాల్‌లో ప్రమాదం

VIDEO: ఇనార్బిట్ మాల్‌లో ప్రమాదం

విశాఖలో కొత్తగా ప్రారంభమైన ఇనార్బిట్ షాపింగ్ మాల్లో స్పల్ప ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు స్లాబ్ నుంచి ప్లైవుడ్ పడిపోయింది. దీంతో అక్కడకి వచ్చిన ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.