టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

* తిర్యాణి మండలంలో మంత్రాల నెపంతో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య
* బెజ్జూర్‌లోని ఓ జ్యువెల‌ర్స్‌ షాప్‌లో చోరీ కలకలం.. కిలో వెండి మాయం
* చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా బెల్లంపల్లి RTC బస్టాండ్
* మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ జానకి షర్మిల