విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పాసు పుస్తకాలు పంపిణీపై సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్
➢ ఉద్యాన పంటలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సాహమిస్తుంది: మండల అధికారి శ్రీనివాస్
➢ సోషల్ మీడియాలో రెచ్చగొడితే కఠిన చర్యలు: SP. ఏ.ఆర్.దామోదర్
➢ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో గత ప్రభుత్వాన్ని విమర్శిచాన అశోక్