'వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి'

'వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి'

SRPT: వికలాంగుల,వృద్ధుల మరియు చేయూత పెన్షన్ దారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, సోమవారం మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతరం పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మార్పీఎస్ మునగాల మండలం నాయకులు తహసీల్దార్ సరితకు అందజేశారు.