కోలాట మహిళలకు చీరలు, లంచ్ బ్యాగుల పంపిణీ
SRPT: తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండురంగారెడ్డి కోలాటం వేసి మహిళలకు ఇవాళ చీరలు, లంచ్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బుర్రి రామిరెడ్డి, బీరెల్లి విజయలక్ష్మి, శ్రీధర్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యుడు బ్రహ్మం, శ్రీను ముదిరాజ్, గజ్జల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.