'యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేనుంచి మినహాయింపు ఇవ్వాలి'

'యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేనుంచి మినహాయింపు ఇవ్వాలి'

E.G: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యందు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అనపర్తి మండల రెవెన్యూ అధికారులు శుక్రవారం తహసీల్దార్ అనిల్ కుమార్‌కు, ఎంపీడీవో రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. తమకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు, అదేవిధంగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అదర్ ఆప్షన్స్‌లో వేసుకునే మినహాయింపు కోరారు.