VIDEO: చిన్నారిపై దాడి.. ఏసీపీ వివరణ

VIDEO: చిన్నారిపై దాడి.. ఏసీపీ వివరణ

MDCL: షాపూర్ నగర్‌‌లో చిన్నారిపై ఆయా దాడి విషయంలో ACP నరేష్ వివరాలను వెళ్లడించారు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చిన సంతోషి, కలియా దంపతులు పాప ధరిత్రితో స్కూల్ ఆవరణలో ఉంటున్నారు. స్కూల్ పిల్లలను ఇంటి వద్ద వదిలేందుకు సంతోషి వెళ్లగా.. అదే సమయంలో పాపను ఆయా లక్ష్మమ్మ కొట్టిందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.