'తెలుసు కదా' టోటల్ కలెక్షన్స్ ఇవే!
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'తెలుసు కదా'. దీపావళి బరిలో దిగిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమా రూ.23 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగగా.. మొత్తం రన్ టైం పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా రూ.7.47 కోట్లు(రూ.14 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.