VIDEO: తౌశిక్ తల్లి ఆత్మహత్యాయత్నం

VIDEO: తౌశిక్ తల్లి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం: సింగరాయకొండలోని నవోదయ చైతన్య స్కూల్‌లో విద్యార్థి తౌశిక్ మరణ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడికి న్యాయం జరగలేదని ఆరోపించిన తల్లి ఇవాళ కనిగిరి తీగలగొందిలో నాలుగో అంతస్తు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సందీప్ తమ సిబ్బందితో చాకచక్యంగా స్పందించి ఆమెను సురక్షితంగా ఆమెను కాపాడారు.