VIDEO: కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ.. లబ్ధిదారులు ఆందోళన

VIDEO: కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ.. లబ్ధిదారులు ఆందోళన

MLG: గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ సిబ్బంది గర్భిణీలు, బాలింతలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. అయితే, ఇంటికి తీసుకెళ్లి చూసిన లబ్ధిదారులకు గుడ్లు కుళ్లిపోయినట్లు గమనించారు. నాణ్యమైన ఆహారం అందించలేరా అని గర్భిణీలు, బాలింతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.