పోలీసులు సోదాలు.. ఓ వ్యక్తిపై కేసు నమోదు..!
ADB: నేరడిగొండ మండలంలోని రాజుల తండా గ్రామంలో సోదాలు నిర్వహించగా మహారాష్ట్ర దేశిదారు 115 మద్యం బాటిల్లు లభ్యమయినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జుల్ఫికర్ అహ్మద్ పేర్కొన్నారు. నిందితుడు సాబ్లే విజ్ఞాన్ సింగ్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం గంజాయి నల్ల బెల్లం అమ్మిన రవాణా చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు.