దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

PPM: జీయ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 40% పైగా వికలాంగత కలిగిన వారికి పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. సహాయకుడికి 50% రాయితీ ఇవ్వనున్నారు.