గుండె జ‌బ్బుల‌కు ఇవే ప్ర‌ధాన కార‌ణాలు

గుండె జ‌బ్బుల‌కు ఇవే ప్ర‌ధాన కార‌ణాలు

నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి అధిక రక్తపోటుతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం మరణాలు నిద్రలేమి కారణంగానే వస్తున్నాయని, గుండెపోటు, స్ట్రోక్‌లు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.