అఫ్ఘాన్‌పై వైమానిక దాడులు అన్యాయం: భారత్
పాకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అఫ్ఘాన్‌పై ఇటీవల జరిగిన వైమానికి దాడులను భారత్ ఖండించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని పలు దేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. పాక్-అఫ్ఘాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. 18 మంది గాయపడ్డారు.