VIDEO: 'వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి'

VIDEO: 'వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి'

WGL: వంద పడకల ఆసుపత్రిని వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర నాయకుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. సోమవారం వర్ధన్నపేట సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే పాత స్థలంలోనే ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.