పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్
MHBD: మరిపెడ మున్సిపాలిటీ 4,12వ వార్డులలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మరిపెడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.