వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తమ హామీలను నెరవేర్చాలంటూ వరంగల్ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
★ నర్సంపేటలో మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
★ వీబీ జీ రాం జీ అములులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ కావ్య
★ వరంగల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఓ ఇండస్ట్రీలో కల్తీ కారం పట్టివేత