ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు CMRF చెక్కులను పంపిణీ చేశారు. సుమారు రూ. 2.70 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. పేదల, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గికురు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.