ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMR: లక్ష్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జానకంపల్లి కుర్దులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ నాయక మంజుల సాయిలు, ఉప సర్పంచ్ సాయిరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవో సతీష్, సుజాత, మండల యూత్ అధ్యక్షుడు సంతోష్, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. రైతులకు ఈ కేంద్రం ద్వారా సౌకర్యవంతంగా ధాన్యం విక్రయించుకునే అవకాశం కలుగుతుందన్నారు.