ప్రభుత్వ కళాశాలలో 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

ప్రభుత్వ కళాశాలలో 3, 5 సెమిస్టర్ ఫలితాలు విడుదల

W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 3, 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి ఇవాళ విడుదల చేశారు. డిసెంబర్ 13 - 26 వరకు ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. 3వ సెమిస్టర్లో 199 మంది విద్యార్థులు హాజరుకాగా 149 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే 5వ సెమిస్టర్‌లో 157 మందికి 154 మంది పాసయ్యారన్నారు.