సోలార్ ప్యానెల్స్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే

సోలార్ ప్యానెల్స్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద గృహాలపై సోలార్ ప్యానెల్స్‌ను, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్, నెట్టెం శ్రీ రఘురామ్. పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి సోలార్ ప్యానెల్స్‌ను ప్రారంభించారు.