నేడు జిల్లా వ్యాప్తంగా మేగా PTM: కలెక్టర్
VZM: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా PTM నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ మేరకు విద్యార్ధుల హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు.