'ధనిక రాష్ట్రం ఇస్తే.. రూ. 8లక్షల కోట్లు అప్పు చేశారు'

'ధనిక రాష్ట్రం ఇస్తే.. రూ. 8లక్షల కోట్లు అప్పు చేశారు'

TG: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ధనిక రాష్ట్రం అప్పగిస్తే, రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్న జూపల్లి.. పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తోంది మీరా? మేమా? అని నిలదీశారు.