'శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి'

'శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి'

JGL: నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అఫీసర్లకు సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మెట్‌పల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్‌ను, పరిసరాలను తనిఖీ చేశారు. డీఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం రికార్డు, రిజిస్టర్‌లను పరిశీలించారు.