ప్రభుత్వం మరో నిర్ణయం

ప్రభుత్వం మరో నిర్ణయం

TG: సచివాలయం ప్రాంగణంలో సోలార్ ఎనర్జీతో నడిచే కారు పార్కింగ్ కానోపీనీ నిర్మించే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాని విలువ సుమారు రూ. 17 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సచివాలయ ప్రాంగణంలోని నైరుతి, వాయువ్య విభాగాల్లో వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేసే సోలార్-ప్యానెల్ పైకప్పుతో బహుళ-స్థాయి పార్కింగ్ సౌకర్యంతో కానోపీ రూపుదిద్దుకోనుంది.