VIDEO: బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక

HYD: ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు బొద్దింక కనిపించింది. దీంతో కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కస్టమర్, రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెస్టారెంట్లు పరిశుభ్రత పాటించాలన్నారు.