VIDEO: అర్జీలను ఇవ్వడానికి క్యూ కట్టిన ప్రజలు

VIDEO: అర్జీలను ఇవ్వడానికి క్యూ కట్టిన ప్రజలు

GNTR: మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయం వద్ద మంత్రి లోకేష్‌ను కలవడానికి, తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి ఇవాళ ఉదయం నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను స్వయంగా మంత్రి అర్జీల రూపంలో స్వీకరిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పోలీసులు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.