VIDEO: 'ఉపాధ్యాయులను నియమించాలి'

VIDEO: 'ఉపాధ్యాయులను నియమించాలి'

ASR: జికే.వీధి మండలం ఏ.దారకొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఉన్న జీపీఎస్ పాఠశాలలో గత రెండు నెలలుగా ఉపాధ్యాయులు లేరు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు టీచర్ నియామకం జరగకపోవడంతో సుమారు 30 మంది విద్యార్థుల చదువు అర్థాంతరంగా నిలిచిపోయింది. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.