ఏబీవీపీ ఆధ్వర్యంలో బలిదాన్ దివస్

నిజామాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బలి దాన్ దివాస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూ... భగత్ సింగ్ సుక్ దేవ్ మరియు రాజ్ గురు యొక్క దేశభక్తిని మరియు వారి యొక్క ధైర్య సాహసాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వారి ఆశయ సాధన కోసం పాటుపడాలని కోరారు.