'దోమల నిర్మూలనపై చర్యలు'

VJA: దోమల నిర్మూలనపై చర్యలు చేపడుతున్నామని 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ దేవినగర్ 30వ డివిజన్లో కార్పొరేటర్ జానారెడ్డి పర్యటించారు. దోమలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెప్పడంతో దోమలు నియంత్రణకు చర్యలు చేపట్టారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు.