'హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

KRL: సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ కార్మికులకు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మిగనూరు CITU మండల కార్యదర్శి రాముడు ప్రభుత్వాన్ని కోరారు. సివిల్ సప్లై లోడింగ్, అన్ లోడింగ్ హమాలీ కార్మికుల విస్తృత సమావేశం రాజు అధ్యక్షతన జరిగింది. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.