VIDEO: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

VIDEO: యూరియా బస్తాల కోసం రైతుల పడిగాపులు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో బుధవారం యూరియా బస్తాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వాడాలని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. యూరియా బస్తాలే కావాలంటూ సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్‌ల వద్ద బారులు తీరుతున్నారు. డిమాండ్ కన్నాసప్లై తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.