జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తివేత

WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 5,27,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి జుబేర్ అహ్మద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317 మీటర్లు ఉందన్నారు. దీంతో 39 గేట్లను ఎత్తి దిగువకు 5,29,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.