INSPIRE అవార్డులకు నమోదు చేసుకోండి: DEO

ADB: INSPIRE అవార్డుల కోసం విద్యార్థుల పేర్లను సెప్టెంబర్ 15 లోపు నమోదు చేసుకోవాలని DEO కుష్బూ గుప్తా తెలిపారు. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను INSPIRE మొబైల్ యాప్ లేదా www.inspire.awards.dst.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి భాస్కర్‌ను 9704851411 నెంబరును సంప్రదించాలన్నారు.