VIDEO: రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి: సీపీఎం

VIDEO: రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి: సీపీఎం

WNP: పట్టణంలోని ప్రధానరహదారి గుండా మారెమ్మకుంటకు వెళ్లే రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రమాదాలు జరగక ముందే రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరచారి, కురుమయ్య, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు