సోషల్ మీడియా పేరుతో మోసం.. ముఠా అరెస్ట్

KMR: సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించి అమాయకులను మోసపూరితంగా వలలో వేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 5గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది కేసులను ఛేదించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎ.రాజేష్ చంద్ర వెల్లడించారు. శనివారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులనుండి రికవరీ చేసిన వస్తువులను మీడియాకు చూపించారు.