వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వరంగల్‌లో వ్యక్తి దారుణ హత్య
★ నర్సంపేటలో ఈనెల 20 మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం
★ ఉమ్మడి జిల్లాలో ఈనెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
★ రామకృష్ణాపురంలో యువకుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష