దిల్‌సుఖ్ నగర్‌లో మోహరించిన పోలీసులు

దిల్‌సుఖ్ నగర్‌లో మోహరించిన పోలీసులు

HYD: తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ నేడు మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసు నిరుద్యోగ జేఏసీ మిలియన్ మార్చ్ నేపథ్యంలో దిల్‌సుఖ్ నగర్‌లో పోలీసులు మోహరించారు. 20 వేల ఉద్యోగాలతో పోలీసు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.