గూగుల్ 'ఏఐ ప్లస్' లాంచ్.. నెలకు ఎంతంటే?

గూగుల్ 'ఏఐ ప్లస్' లాంచ్.. నెలకు ఎంతంటే?

గూగుల్ సంస్థ 'ఏఐ ప్లస్'ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని నెలవారీ చందా రూ.399గా వెల్లడించింది. కొత్తగా వచ్చిన వినియోగదారులకు రూ.199 చొప్పున మొదటి ఆరు నెలలు అందించనుంది. ఈ ప్లాన్‌లో పలు ఏఐ పవర్డ్ ఉత్పత్తులు, నోట్‌బుక్ LM, జెమినీ యాప్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.