విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

E.G: కొత్తపేట మండలం వాడపాలెం హైస్కూల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం అభినందించారు. 569 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నరెడ్ల హారికను, ద్వితీయ స్థానంలో నిలిచిన బండారు యశ్వంతిని, 500 పైగా మార్కులు సాధించిన మనీషాలను ఎమ్మెల్యే అభినందించారు.